గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ.. సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి!
D News:తెలంగాణలో గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3)కు సవరణ బిల్లును మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.…
