Tag: Suresh Guru Health Update

Suresh Guru: అసలు సురేష్ గురు కంటికి ఏమైంది..? ఆపరేషన్ చేయించుకోవడానికి కారణమిదే!

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కమెడియన్ సురేష్ గురు తాజాగా కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన జీవితంలో తొలిసారిగా కంటి ఆపరేషన్ చేయించుకున్న ఆయన.. ప్రస్తుతం కోలుకుంటున్నారు.…