Tag: Star Heroine

Tollywood: చిరంజీవి, నాగార్జున సరసన నటించిన స్టార్ హీరోయిన్.. నాగచైతన్యకు కోడలిగా మారిన ఆసక్తికరమైన పాత్ర!

టాలీవుడ్‌లో చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలతో జతకట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది శ్రియా శరన్. 44 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న…