Tag: Software Jobs

హైదరాబాద్‌లో AI రంగానికి భారీ బూస్ట్.. రెండేళ్లలో 1,000 ఉద్యోగాల లక్ష్యంగా Simplify Alpha!

హైదరాబాద్: తెలంగాణలో ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగాల్లో…