Revanth Reddy: 350 కిలోమీటర్లు నడిచి సీఎం రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం!
హైదరాబాద్, నవంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ అభిమాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఏకంగా 350 కిలోమీటర్లు కాలినడకన హైదరాబాద్‌కు చేరుకున్నాడు.…
