Hyderabad Fake Currency Racket | రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నలుగురు అరెస్ట్, మరో ముగ్గురు పరారీ!
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను ముద్రించి చలామణి…
