ఆసుపత్రిలోకి ప్రవేశించిన విషపూరిత పాము.. రోగులు, వైద్య సిబ్బంది పరుగులు..!
సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. పామును చూసి భయంతో పరుగులు తీసిన రోగులు, సిబ్బంది సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రిలో విషపూరితమైన పాము ప్రవేశించడంతో రోగులు,…
