Thudakkam OTT: జియో హాట్‌స్టార్‌లోకి ‘తుడక్కమ్’.. తండ్రీకూతుళ్ల చుట్టూ సాగే క్రైమ్ థ్రిల్లర్!
D News: మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘తుడక్కమ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రవి బాలచంద్రన్ అనే వీల్‌చైర్‌కు పరిమితమైన విలేజ్ ఆఫీసర్, అతని కూతురు మీను…
