థియేటర్ల తర్వాత OTTలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’.. నవంబర్ 13 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘రణబాలి’ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.
