Tag: RTC Workers Protest

ప్రయాణికురాలి దాడిలో గాయపడి మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. తెలంగాణలో విషాదం!

తెలంగాణలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఆర్టీసీ కండక్టర్‌పై జరిగిన దాడి విషాదాంతమైంది. టికెట్ డబ్బులు, చిల్లర విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదం సందర్భంగా తీవ్రంగా గాయపడిన…