Tag: RTC Conductor Death

చిల్లర గొడవ.. చిదిమేసిన నిండు ప్రాణం- 10 రోజుల పోరాటం తర్వాత కండక్టర్ ప్రవళిక కన్నుమూత.. కుటుంబానికి ప్రభుత్వం అండ—

చిల్లర డబ్బుల విషయంలో ప్రయాణికురాలితో జరిగిన వాగ్వాదంలో కదులుతున్న బస్సులో నుంచి కిందపడిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి చెందారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం,…