Rohit Sharma: పరుగులు చేయకపోయినా టీమిండియా విజయానికి కీలకంగా మారిన రోహిత్.. గిల్ ప్రశంసలు!
బ్యాటింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ.. ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో భారత్ విజయానికి బాటలు వేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డారిల్…
