Ranabaali | మిక్స్‌డ్ టాక్‌ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. రూ.82 కోట్ల గ్రాస్ వసూళ్లు!
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదలైన తొలిరోజుల్లో మిక్స్‌డ్ టాక్‌తో పాటు భిన్నమైన ప్రేక్షకుల…
