Tag: Ram Mohan Naidu

మామునూరు ఎయిర్‌పోర్టుపై కీలక అప్‌డేట్.. డిసెంబర్‌లో శంకుస్థాపనకు ప్రణాళిక.

వరంగల్ మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టుపై కీలక ముందడుగు పడింది. భూసేకరణ పూర్తయి ఏఏఐకి భూమి అప్పగించగా, డిసెంబర్‌లో శంకుస్థాపన చేయాలని కేంద్రం ప్రణాళిక ప్రకటించింది.