Tag: Rajya Sabha MPs

దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజ్యసభ ఎంపీ తెలంగాణ నుంచే.. రూ.8,310 కోట్లతో రాష్ట్రం టాప్‌!

దేశంలోని రాజ్యసభ సభ్యుల ఆస్తుల వివరాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ విడుదల చేసిన తాజా నివేదికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.…