నాగార్జున ‘కింగ్100’లో రఫ్ అండ్ టఫ్ పోలీస్‌గా అశోక్ సెల్వన్.. ‘కర్ణ’ ఫస్ట్ లుక్‌తో సినిమాపై భారీ అంచనాలు
నాగార్జున కింగ్100 నుంచి అశోక్ సెల్వన్ కర్ణ ఫస్ట్ లుక్ విడుదలైంది. టబు, నాగార్జున 28 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.