లుథ్రా మహాదేవ్ ఆలయం: కార్తీక మాసం స్పెషల్ స్టోరీ..ఇక్కడ శివయ్యకు సిగరెట్-బీడీలే నైవేద్యం.
D Spiritual: Nov 21: శివుడికి సిగరెట్లు, బీడీలు నైవేద్యంగా సమర్పించే ఆలయం.. ఎక్కడుందో తెలుసా? హిమాచల్ ప్రదేశ్: సాధారణంగా శివుడికి భక్తులు పండ్లు, కొబ్బరికాయలు, పూలు,…
