సంక్రాంతి తర్వాత తెలంగాణ అంతటా రేవంత్ పర్యటన.. ‘ప్రజా బలం’తో ప్రతి గ్రామానికి సీఎం–
జనవరి 2027లో సంక్రాంతి తర్వాత తెలంగాణవ్యాప్తంగా ‘ప్రజా బలం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి జిల్లాలోని గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు, రైతుల…
