Tag: Police Extortion Case

సనత్‌నగర్‌లో పోలీసుల వసూళ్ల ఆరోపణలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డుపై కేసు!

DNEWS : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే వసూళ్ల ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు,…