శివరాజ్‌కుమార్, అభిషాన్ కాంబోలో ‘పికాసో’.. అదిరిపోయే పోస్టర్‌తో టైటిల్ అనౌన్స్!
‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘విత్ లవ్’ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు అభిషాన్ జీవింత్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.…
