ఆ అమ్మాయికి సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్‌గా ఇస్తే ఏడ్చి సస్తున్నరు: ఎంపీ ధర్మపురి అర్వింద్
జగిత్యాల బీజేపీ నేత బోగా శ్రావణికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన తండ్రి ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కారును బహుమతిగా ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
