Tag: NE Repeat

Tharun Bhascker: పెళ్లి చూపులు ఎందుకు హిట్ అయిందో నాకే తెలియదు.. ఆ విజయం నాపై ఒత్తిడి పెంచింది!

టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’ సాధించిన విజయం, ఆ తర్వాత ఎదుర్కొన్న ఒత్తిడి, నిజమైన స్నేహితుల గురించి ఆసక్తికర విషయాలు…