హైదరాబాద్‌లో మూసీపై కొత్త హై లెవల్ బ్రిడ్జి ప్రారంభం.. అంబర్‌పేట, మలక్‌పేటకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయా?
D-News: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మూసీ నదిపై నిర్మించిన కొత్త హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు. అంబర్‌పేట–మూసారంబాగ్/మలక్‌పేట ప్రాంతాలను కలిపే ఈ వంతెనను రిబ్బన్…
