Tag: Musi Rejuvenation

“ప్రజలు లేని పబ్లిక్ హియరింగ్ ఎందుకు?”.. మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్–

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు లేని పబ్లిక్ హియరింగ్ ఎందుకని నిలదీస్తూ, DPR లేకుండానే బిడ్లు పిలుస్తున్నారని ఆరోపించారు.