త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత మోహన్ భగవత్!
స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఆనందోత్సాహాల పర్వదినమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భగవత్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పూర్వీకులు…
