Tag: Microelectronics

హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్నాలజీ సదస్సు.. నవంబర్ 5 నుంచి 7 వరకు.

హైదరాబాద్‌లోని VNR VJIETలో నవంబర్ 5 నుంచి 7 వరకు ICMACC-26 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మైక్రోఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ రంగాలపై చర్చించనున్నారు.