Gold, Silver Prices: ధంతేరస్కు ముందు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనడం మంచిదేనా?
Gold, Silver Prices Fall: ధంతేరస్, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన…
