ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్‌కు కొత్త దశ.. ఇక పరిమాణంతో పాటు నాణ్యతపై దృష్టి: అశ్విని వైష్ణవ్
భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటివరకు తుది ఉత్పత్తుల అసెంబ్లింగ్‌పై ఎక్కువగా…
