మణికొండలో ట్రాఫిక్ కష్టాలు రహదారి విస్తరణ కోసం స్థానికులు ప్రజా వాకథాన్!
మణికొండలో రోజురోజుకూ తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మణికొండ ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ప్రజా వాకథాన్ నిర్వహించారు. మర్రిచెట్టు…
