మహాభారతం నటుడు సౌరవ్ గుజ్జార్‌పై కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు!
D News: ‘మహాభారతం’ సీరియల్‌లో భీముడి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా,…
