డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగొద్దు–ఇంటి నుంచే ఎల్ఎల్ఆర్ పరీక్ష.. తెలంగాణలో డిజిటల్ విప్లవం.
తెలంగాణలో లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష విధానంలో కీలక మార్పు రానుంది. ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత సాయంతో ఇంటి నుంచే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ద్వారా పరీక్ష…
