కాంగ్రెస్‌లో మళ్లీ అసంతృప్తి సెగలు.. టీపీసీసీ విచారణకు డుమ్మా కొట్టిన మంత్రి దామోదర..!
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య చోటుచేసుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు.…
