Tag: Kushaiguda

HYD: తీరని శోకంలోనూ వీడని మానవత్వం.. కుమార్తె అవయవదానం చేసిన తల్లిదండ్రులు!

D-News: హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెందిన 22 ఏళ్ల మనస్విని ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కూతురి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయినప్పటికీ, ఆ బాధలోనూ వారు…