వెయ్యి రోజుల పాలనపై సమాధానం చెప్పలేక మాపై దాడులు చేస్తారా? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం..
వెయ్యి రోజులుగా తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.…
