తెలంగాణలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ..
రాష్ట్రవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే…
