నేను మంత్రిగా బాగా పనిచేస్తున్నాను, నన్ను పదవిలో కొనసాగించండి’.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొండా సురేఖ విజ్ఞప్తి
D News: September 2, 2026:ఢిల్లీ వేదికగా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. “నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?” హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి…
