Tag: Kodangal Lift Irrigation

₹1,450 కోట్ల ప్రాజెక్టు అంచనా ₹6,825 కోట్లకు ఎలా పెరిగింది? కొడంగల్ ఎత్తిపోతలపై కేటీఆర్ ప్రశ్నలు

కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. ₹1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా ₹6,825 కోట్లకు ఎలా పెరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.