విరాట్ కోహ్లీ: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో..!
భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. పరుగుల యంత్రంగా, ఛేజింగ్‌లో తిరుగులేని బ్యాటర్‌గా, అద్భుతమైన ఫిట్‌నెస్‌కు ప్రతీకగా కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక…
