హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు: దానం నాగేందర్!
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే…
