కొండా సురేఖపై చర్యలకు బ్రేక్.. పదవి నుంచి తప్పిస్తే పార్టీకి మైనస్.. అధిష్ఠానానికి కీలక నేతల సూచనలు..?
మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో…
