కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. మారిన బస్సు రూట్లు..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్‌వే నిబంధనల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ పలు చర్యలు చేపట్టింది.…
