నిశ్శబ్ద కొండల్లో మిగిలిన ఏడు కుటుంబాలు.. భయం నుంచి అభివృద్ధి వైపు కర్రెగుట్టలు
D-News: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు కొండలు దశాబ్దాలుగా మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలకు సాక్ష్యంగా నిలిచాయి. ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన స్థావరంగా ఉన్న ఈ ప్రాంతంలో…
