మిర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ దూకుడు.. మూడు రోజుల్లోనే రూ.96.85 కోట్లు!
D News: ఓటీటీలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ‘మిర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన జోరు చూపిస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్…
