Tag: #JusticeForVaishnavi

విద్యార్థిని మృతితో ఉద్రిక్తత.. మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన

నర్సంపేట గ్రామీణం: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేసి వేధింపులకు గురిచేయడం…