Tag: Japan News

జపాన్‌లో భూకంపం.. 24 మందికి గాయాలు, రైళ్లకు అంతరాయం!

జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైన ఈ ప్రకంపనల కారణంగా మధ్య జపాన్‌లోని పలు ప్రాంతాలు ఒక్కసారిగా వణికిపోయాయి.…