Tag: International Summit

Bharat Summit 2026: హైదరాబాద్‌ వేదికగా భారత్ సమ్మిట్–2026.. 70 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు.. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు!

హైదరాబాద్‌ మరోసారి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు ఒకే వేదికపైకి రానున్నారు.…