Tag: Inspiring Story

మృత్యువును జయించిన చిన్నారి రోహిత.. అవయవదానంతో ఆరుగురికి కొత్త జీవితం!

హైదరాబాద్‌లో చోటుచేసుకున్న విషాదకర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన 13 ఏళ్ల బాలిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.…