Telangana Cabinet: ఇందిరమ్మ బీమా, చీరల పంపిణీకి ఆమోదం.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంతో…
