Paytmకు Bernstein ‘Top Pick’ రేటింగ్.. ₹2,200 టార్గెట్, 26% అప్‌సైడ్ అంచనా
D-News: ఫిన్‌టెక్ దిగ్గజం **Paytm (One97 Communications)**పై గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ Bernstein బుల్లిష్‌గా ఉంది. Paytmను తమ **‘Top Pick’**గా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న Outperform…
