భారత్ వైపు విదేశీ బియ్యం కొనుగోలుదారుల చూపు.. BIRC సర్వేలో కీలక విషయాలు
D-News: ప్రపంచ బియ్యం వాణిజ్యంలో భారత్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. విదేశీ బియ్యం కొనుగోలుదారులు నేరుగా భారత మార్కెట్, ఉత్పత్తి, మిల్లింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి వ్యవస్థను పరిశీలించేందుకు ఆసక్తి…
